Tulasi Reddy: నిన్నటి సీఎం జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం

* తెచ్చిన అప్పులు పేదలకు ఉపయోగపడలేదని విమర్శ

Sandeep Reddy
Published on: 4 Sept 2021 5:18 PM IST
Andhra Pradesh CM YS Jagan Yesterday 03 09 2021 Comments Were Ridiculous
X

తులసి రెడ్డి (ట్విట్టర్ ఫోటో)

Tulasi Reddy: అప్పోసప్పో చేసి పేదలకు డబ్బులందిస్తున్నామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. అమ్మఒడి పథకం ద్వారా పేదలకు డబ్బిస్తున్న ఏపీ సర్కార్ నాన్న బుడ్డి ద్వారా మద్యం షాపుల గుండా ప్రభుత్వ ఖజానాకు చేరుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెచ్చిన అప్పులు పేదలకు ఉపయోగపడలేదని విమర్శించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story