ఇవాళ ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం సమీక్ష

Arun Chilukuri
Published on: 19 Oct 2020 9:45 AM IST
ఇవాళ ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం సమీక్ష
X

నూతన ఇసుక విధానంపై ఇవాళ ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌‌తో సమావేశం కానున్న సీఎం.. ఇసుక కార్పొరేషన్‌ విధివిధానాలపై చర్చించనున్నారు. ఇసుకను పారదర్శకంగా, వేగంగా చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలినాని, పేర్ని నానితో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story