CM Jagan: కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh CM Jagan Review on Corona Conditions
x
సీఎం జగన్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)
Highlights

CM Jagan: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పలువురు అధికారులతో సమీక్ష

CM Jagan: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో నిర్వహించారు సీఎం జగన్‌. కోవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కూడా చర్చిస్తున్నారు సీఎం జగన్‌. ఈ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ స్పెషల్‌ ఆఫసీర్ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories