CM Jagan: కాసేపట్లో కొవిడ్‌పై సీఎం జగన్ రివ్యూ

CM Jagan: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్న సీఎం జగన్

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 3:21 PM IST
Andhra Pradesh CM Jagan Review Meeting on Covid-19 | AP News Online
X

న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్

CM Jagan: కాసేపట్లో కొవిడ్‌పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించనున్నారు. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఇక న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలపై కూడా జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story