CM Jagan: సోమవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

CM Jagan: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లనున్న జగన్ * పోలవరం ప్రాజెక్టు, రావాల్సిన నిధులు

Sandeep Eggoju
Updated on: 5 Jun 2021 4:17 PM IST
Andhra Pradesh CM Jagan Going to Delhi on Monday
X

సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: సోమవారం ఢిల్లీకి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన హస్తిన వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు సీఎం. అదేవిధంగా విభజన హామీలు, వాక్సినేషన్‌ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story