YS Jagan: తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ బర్త్‌ డే వేడుకలు

కేక్‌ కట్‌ చేసిన సీఎం జగన్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించిన టీటీడీ వేద పండితులు

Sandeep Reddy
Published on: 21 Dec 2021 12:01 PM IST
Andhra Pradesh CM Jagan Birthday Celebrations in Tadepalli Camp Office
X

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ బర్త్‌ డే వేడుకలు (ఫైల్ ఫోటో)

YS Jagan: తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ బర్త్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు జగన్. తమ ప్రియతమ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సజ్జల, మంత్రులు, అధికారులు. అనంతరం.. సీఎం జగన్‌కు టీటీడీ వేద పండితులు.. వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story