Andhra Pradesh: కాసేపట్లో ఏపీ గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

Andhra Pradesh: రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి పై నివేదిక అందించే అవకాశం

Sandeep Eggoju
Published on: 14 Jun 2021 5:43 PM IST
Andhra Pradesh: Chief Minister Jagan Meeting With AP Governor Soon
X
గవర్నర్ తో సీఎం జగన్ భేటీ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈ సాయంత్రం ఐదుగున్నర గంటలకు రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం జగన్ ... గవర్నర్ తో సమావేశం కానున్నారు. రెండేళ్ల పరిపాలన, రాష్ట్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై నివేదిక అందించే అవకాశముంది. అలాగే, పలు అంశాలపై గవర్నర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story