CM Jagan: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ

CM Jagan: కోవిడ్ నివారణ చర్యలకు పూర్తి సహకారం అందిస్తాం- జగన్ * టీకా మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం- జగన్

Sandeep Eggoju
Updated on: 10 April 2021 1:06 PM IST
Andhra Pradesh Chief Minister Jagan Letter To PM Modi
X
ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. కోవిడ్ నివారణ చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్ టీకా డోసులు కావాలని.. వెంటనే వ్యాక్సిన్ పంపేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం సూచన మేరకు రేపటి నుంచి టీకా మహోత్సవం నిర్వహిస్తామని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక గ్రామం, వార్డులో టీకా మహోత్సవ్ నిర్వహిస్తామన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story