నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం

Jyothi
Updated on: 7 Jun 2023 8:45 AM IST
Andhra Pradesh Cabinet to Meet Today
X

నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.గ్రూప్‌-1 గ్రూప్-2 పోస్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌కు బదులు...జీపీఎస్ అమలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న.. పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది.

Jyothi

Jyothi

Next Story