Andhra Pradesh: మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు

Andhra Pradesh: మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా మంత్రి సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Sandeep Eggoju
Published on: 20 April 2021 3:04 PM IST
Andhra Pradesh: మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
X

మంత్రి ఆళ్ళ నాని (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో కొవిడ్‌ను అదుపు చేసేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా మంత్రి సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం కొవిడ్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం రోజు సమావేశమై కొవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story