AP New Cabinet: 24 మందితో ఏపీ కేబినెట్‌

AP New Cabinet: 24 మందితో ఏపీ కేబినెట్‌

Shashank Gullapelli
Published on: 12 Jun 2024 9:05 AM IST
Andhra Pradesh Cabinet Ministers List 2024
X

AP New Cabinet: 24 మందితో ఏపీ కేబినెట్‌

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు.

1. నారా చంద్రబాబు నాయుడు

2. కొణిదెల పవన్ కళ్యాణ్

3. కింజరాపు అచ్చెన్నాయుడు

4. కొల్లు రవీంద్ర

5. నాదెండ్ల మనోహర్

6. పి.నారాయణ

7. వంగలపూడి అనిత

8. సత్యకుమార్ యాదవ్

9. నిమ్మల రామానాయుడు

10. ఎన్.ఎమ్.డి.ఫరూక్

11. ఆనం రామనారాయణరెడ్డి

12. పయ్యావుల కేశవ్

13. అనగాని సత్యప్రసాద్

14. కొలుసు పార్థసారధి

15. డోలా బాలవీరాంజనేయస్వామి

16. గొట్టిపాటి రవి

17. కందుల దుర్గేష్

18. గుమ్మడి సంధ్యారాణి

19. బీసీ జనార్థన్ రెడ్డి

20. టీజీ భరత్

21. ఎస్.సవిత

22. వాసంశెట్టి సుభాష్

23. కొండపల్లి శ్రీనివాస్

24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

25. నారా లోకేష్

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story