Andhra Pradesh: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 4 May 2021 1:49 PM IST
Andhra Pradesh: Cabinet Meeting Going On at Amaravati
X

Andhra Pradesh: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కరోనా ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ ఆమోదంపై చర్చించనున్నారు. కరోనా ఉధృతి, ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్‌ సరఫరాపై చర్చ జరగనుంది. ఇక కరోనా కట్టడికి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌లు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించనున్నారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ కోసం నిధుల కేటాయింపుపై కూడా చర్చ జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story