ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 21 Jan 2022 2:15 PM IST
Andhra Pradesh Cabinet Meeting Ends
X

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం 

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒకవైపు ఉద్యోగ సంఘాల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కొత్త పీఆర్సీ జీవోలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు మంత్రులు, కొంతమంది అధికారులతో జగన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story