జగన్ సర్కార్ నుంచి మరో కొత్త పథకం

జగన్ సర్కార్ నుంచి మరో కొత్త పథకం
x

జగన్ సర్కార్ నుంచి మరో కొత్త పథకం

Highlights

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ‎ఈ ఏడాదీ...

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ‎ఈ ఏడాదీ ఏప్రిల్‌ నుండి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పేర్నినాని. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories