AP Cabinet: మైనార్టీ సబ్‌ప్లాన్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

* కర్నూలులో ముస్లిం సోదరుల ఆనందం * రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల, జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Arun Chilukuri
Updated on: 18 Sept 2021 5:00 PM IST
Andhra Pradesh Cabinet Approved Minority Sub plan
X

మైనార్టీ సబ్‌ప్లాన్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం(ఫోటో-ది హన్స్ ఇండియా)

AP Cabinet: మైనార్టీ సబ్‌ప్లాన్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆయన తనయుడు జగన్‌ తమకు సబ్‌ప్లాన్‌ కేటాయించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story