AP: నేడు రాజమండ్రి రివర్‌ బే హోటల్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం

*హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోధర్‌, ఎంపీ జీవీఎల్‌

Sandeep Reddy
Published on: 16 July 2021 9:31 AM IST
Andhra Pradesh BJP State level Meeting On 16th July 2021 Attending Somu Veerraju GVL Sunil Deodhar In Rajahmundry
X

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఇవాళ రాజమండ్రిలో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. రివర్‌ బే హోటల్‌లో జరిగే ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోధర్‌, ఎంపీ జీవీఎల్‌, వివిధ విభాగాల నాయకులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story