Andhra Pradesh: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh: మార్చి 7న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Rama Rao
Updated on: 2 March 2022 5:45 PM IST
Andhra Pradesh Assembly Meetings from March 7
X

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh: మార్చి 7వ తేది నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాల ప్రారంభం రోజున ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story