Andhra Pradesh: రుయా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

Andhra Pradesh: రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌ * తిరుపతి రుయాలో ఆక్సిజన్‌ అందక నిన్న 11 మంది పేషెంట్లు మృతి

Sandeep Eggoju
Published on: 11 May 2021 3:00 PM IST
AP Government Announce the Exgratia To Ruia Hospital Deceased
X
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: రుయా మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు సీఎం జగన్‌. తిరుపతి రుయాలో ఆక్సిజన్‌ అందక నిన్న 11 మంది పేషెంట్లు మృతి చెందారు. కొవిడ్‌ నివారణ చర్యలపై కలెక్టర్‌ల సమావేశంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story