Top
logo

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
X

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

Highlights

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌...

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జున్‌ 7 సోమవారంనుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. జున్‌ 16వ తేదీ బుధవారంతో ముగుస్తాయి. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. త్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌:

ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

జూన్‌ 7: ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8 : సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9 : ఇంగ్లీష్‌

జూన్‌ 10 : గణితం

జూన్‌ 11: ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 : బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14 : సోషల్‌ స్టడీస్‌

జూన్‌ 15 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

జూన్‌ 16 : ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

Web TitleAndhra Pradesh 10th class exam schedule released
Next Story