రైతులకు ఉచితంగా బీమా: సీఎం జగన్

రైతులకు ఉచితంగా బీమా అందించనున్నట్టు ఏపీ సీఎం జగన్ తెలిపారు. రైతులకు బీమా ప్రీమియాన్ని సీఎం జగన్ విడుదల...
రైతులకు ఉచితంగా బీమా అందించనున్నట్టు ఏపీ సీఎం జగన్ తెలిపారు. రైతులకు బీమా ప్రీమియాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. శుక్రవారం 2018 రబీ పంటల బీమా సొమ్మును తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు. బీమా ప్రీమియం కింద రూ.596.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బీమా చెల్లింపుతో 5.94 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరునుంది. రైతు ఖాతాల్లో నేరుగా బీమా ప్రీమియం జమ కానుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ...గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.122 కోట్లను తామే చెల్లిస్తున్నామని అన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రబీ పంటల బీమా కింద బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందిస్తామని ఆయన తెలిపారు. రైతులు వేసిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన వెల్లడించారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందిస్తాం అని సీఎం తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMT
Amaravati: ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్...
26 Jun 2022 4:00 PM GMTTS Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల
26 Jun 2022 3:29 PM GMTహైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
26 Jun 2022 3:15 PM GMTBalka Suman: దేశంలో మోడీ పాలనకు కాలం చెల్లింది..
26 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ ఆహారాలు రాత్రిపూట నిద్రకి ఆటంకం కలిగించవు..!
26 Jun 2022 2:30 PM GMT