Palnadu: అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యం..

Palnadu: కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయని అనుమానం

Shekhar G
Published on: 24 July 2023 11:42 AM IST
Ancient Idols Found In Ambadipudi Krishna River
X

Palnadu: అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యం.. 

Palnadu: పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాల లభ్యమయ్యాయి. విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందుల రాతి విగ్రహాలను గుర్తించారు. కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయని అనుమానిస్తున్నారు. విగ్రహాలను చూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story