Tirumala: తిరుమల శ్రీవారి అర్చన సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

Tirumala: శ్రీవారి అర్చన సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

Jyothi
Updated on: 26 Jan 2023 12:01 PM IST
Anath Ambani Visited Tirumala
X

Tirumala: తిరుమల శ్రీవారి అర్చన సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

Tirumala: తిరుమల శ్రీవారిని ముకేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ దర్శించున్నారు. ఇవాళ ఉదయం అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ తో కలిసి స్వామివారి ఆర్చన సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story