Chandrababu: ఏపీలో అరాచక పాలన సాగుతోంది

Chandrababu: విశాఖలోని ఎస్‌.కోటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Shashank Gullapelli
Published on: 22 April 2024 9:02 PM IST
Anarchy Is Going On In AP Says Chandrababu Naidu
X

Chandrababu: ఏపీలో అరాచక పాలన సాగుతోంది

Chandrababu: ఏపీలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అన్యాయాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారు విమర్శించారు. విశాఖలోని ఎస్‌.కోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాబు. .వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం గంజాయికి అండగా మారిందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story