Anantapuram: నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Anantapuram: అనంతపురంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 11 Dec 2025 2:27 PM IST
Anantapuram: నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
X

Anantapuram: నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Anantapuram: అనంతపురంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు.. వాస్మోల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. వీరిది ముచ్చుకోట గ్రామంగా తెలుస్తోంది. చదువులో వెనుకబడటంతో తల్లిదండ్రులకు వార్డెన్‌ ఫిర్యాదు చేసింది. దీంతో భయానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే.. నిన్న ఉదయం ఈ ఘటన జరగగా.. పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియకుండా విషయాన్ని గోప్యంగా ఉంచింది వార్డెన్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story