Anantapur: అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఉద్యోగి హల్చల్

Anantapur Govt Hospital Employee Raju Halchal with Alcohol Effect | AP News
x

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఉద్యోగి హల్చల్

Highlights

Anantapur: *పేషెంట్లందరికీ ఒకే రకం మందులు ఇచ్చిన రాజు *నిలదీసిన రోగులకు నిర్లక్ష్యపు సమాధానం

Anantapur: అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఉద్యోగి హల్చల్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగి రాజు ఆస్పత్రిలో ఫార్మసీ భాగంలో పేషెంట్లకు అందరికీ ఒకే రకం మందులు ఇస్తున్నాడు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళనకు దిగారు. రాజును నిలదీయగా మద్యం మత్తులో ఇష్టానుసారంగా మాట్లాడినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా.. రాజును సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories