Anandayya: సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ

Anandayya: మందు పంపిణీకి సహకరించాలని కోరిన ఆనందయ్య * ప్రతీ జిల్లాకు 5వేల మందు ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు

Sandeep Eggoju
Published on: 8 Jun 2021 11:40 AM IST
Anandayya Letter To Chief Minister Jagan
X

ఆనందయ్య (ఫైల్  ఇమేజ్)

Anandayya: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం, హైకోర్టు ద్వారా అనుమతి రావడంతో ఆనందయ్య మందు పంపిణీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గానికి మాత్రమే మందు ఇస్తుండగా.. మరింత విస్తరించేందుకు ఆనందయ్య బృందం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాము ఒక్కో జిల్లాకు 5 వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం ద్వారా ఆ మందును పంపిణీ చేయాలని లేఖ ద్వారా సీఎంను కోరారు ఆనందయ్య. దాంతో పాటు మందు తయారీకి కావాల్సిన ముడి సరుకులకు సహకారం అందించాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story