Ayurvedic Medicine: బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య ఆయుర్వేద మందు
Ayurvedic Medicine: ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు * ఒక్కో ప్యాకెట్‌కు రూ.3వేల నుంచి రూ.10వేలు వసూలు
ఆయుర్వేద మందు (ఫోటో ది హన్స్ ఇండియా)
Ayurvedic Medicine: కరోనాకు విరుగుడుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందుపై కేటుగాళ్ల కన్ను పడింది. ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య మందును తీసుకొచ్చారు. ఒక్కో ప్యాకెట్‌కు 3వేల రూపాయల నుంచి 10 వేలు వసూలు చేస్తున్నారు. క్యూలో పడిగాపులు పడినా మందు దొరక్కపోవడంతో బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. కరోనాకు ఆనందయ్య మందు బాగా పనిచేస్తుండడంతో కేటుగాళ్లు రంగంలోకి దిగి తమ పని తాము కానిచ్చేస్తున్నారు.
Next Story




