Anam Ramanarayana Reddy: టీడీపీలో చేరుతానని ఆనం రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy లోకేష్ పాదయాత్ర బాధ్యతలను మాజీ మంత్రికి అప్పగించిన టీడీపీ

Dhatripriya
Published on: 11 Jun 2023 12:48 PM IST
Anam Ramanarayana Reddy Set To Join TDP
X

Anam Ramanarayana Reddy: టీడీపీలో చేరుతానని ఆనం రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy: వైసీపీ రెబల్ నాయకుడు... మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి... నిన్న సంచలన ప్రకటన చేశారు. తాను టీడీపీలో చేరబోతున్నానని... ముహూర్తమే ఖరారు కావాల్సి ఉందని వెల్లడించారు. ఈనెల 13న పార్టీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లా కడప నుంచి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించబోతోంది.

ఈ నేపథ్యంలో లోకేష్ యాత్ర బాధ్యతలను ఆనం రాంనారాయణరెడ్డికి అప్పగించింది టీడీపీ. పాదయాత్రలో ఆనం రాంనారాయణ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు..? ఆత్మకూరు టికెట్ విషయంలో క్లారిటీపై రాంనారాయణ రెడ్డి ఏమంటున్నారు..? నెల్లూరులోని ఆయన నివాసం నుంచి మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టూ ఫేస్.

Dhatripriya

Dhatripriya

Next Story