Anam Ramanarayana Reddy: 14సంవత్సరాల పాటు సీఎంగా పని చేసిన మచ్చలేని వ్యక్తి

Anam Ramanarayana Reddy: అరెస్టుతో చంద్రబాబు ఔనత్యాన్ని దెబ్బతీస్తున్నారు

Shekhar G
Published on: 9 Sept 2023 2:14 PM IST
Anam Ramanarayana Reddy Comments On Chandrababu Arrest
X

Anam Ramanarayana Reddy: 14సంవత్సరాల పాటు సీఎంగా పని చేసిన మచ్చలేని వ్యక్తి

Anam Ramanarayana Reddy: తప్పుడు కేసులు పెట్టి.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఇది సీఐడీ పోలీసులు, అధికారుల దుర్మార్గ చర్య అన్నారు ఆయన. అరెస్టుతో చంద్రబాబు ఔనత్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 14సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మచ్చలేని వ్యక్తి అంటున్న ఆనం.

Shekhar G

Shekhar G

Next Story