Anakapalli: అనకాపల్లి జిల్లా ఉప్పుటేరులో వింత ప్రాణుల కలకలం..

Anakapalli: పూడిమడక గ్రామంలోని ఉప్పుటేరులో పాములను పోలీన జీవులు

Jyothi
Published on: 2 Jun 2023 6:00 PM IST
Anakapalli District is Full of Strange Creatures
X

Anakapalli: అనకాపల్లి జిల్లా ఉప్పుటేరులో వింత ప్రాణుల కలకలం..

Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో గల ఉప్పుటేరులో వింత ప్రాణులు కలకలం రేపుతున్నాయి. చూడ్డానికి చిన్న పాముల్లా కనిపిస్తున్నఈ వింత జీవులు వేలకొద్దీ ఉప్పుటేరులో తిరుగుతున్నాయి. రసాయనిక పరిశ్రమలు వ్యర్థాలను వదులుతున్న కారణంగా వింత ప్రాణులు పుట్టుకొస్తున్నాయిని మత్సకారులు ఆరోపిస్తున్నారు. అయతే దీనిమీద శాస్త్రీయం గా ఇంకా పరిశోధన జరగలేదు.

వీటిని చూసి వారు భయాందోళనలు చెందుతున్నారు. ఎప్పుడు ఇటువంటి వాటిని తాము చూడలేదంటున్నారు. దీనిమీద ..స్థానికులు అధికారులు ఈ విషయంపై స్పందించాలని కోరుతున్నారు. వీటిని పైకి తీస్తే వెంటనే చనిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story