Visakhapatnam: RK బీచ్‌లో డివైడర్ మీదకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

Visakhapatnam: ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Shekhar G
Published on: 27 Aug 2023 7:47 PM IST
An RTC Bus Crashed Into A Divider At Visakhapatnam RK Beach
X

Visakhapatnam: RK బీచ్‌లో డివైడర్ మీదకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

Visakhapatnam: విశాఖ RK బీచ్‌లో డివైడర్ మీదకు ఆర్టీసీ బస్సు దూసుకుపోయింది. దీంతో అక్కడే పార్క్ చేసిన 5 బైక్‌లు డామేజ్ అయ్యాయి. లోబీపీతో డ్రైవర్‌ అస్వస్థతకు గురికావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story