విజయనగరం జిల్లా రాజాంలో బయటపడ్డ పాత లాకర్

Vizianagaram: ఓ ఇంటిని తవ్వుతుండగా బయటపడ్డ పాత లాకర్

Sriveni Erugu
Published on: 13 Aug 2022 12:25 PM IST
An Old Locker Found in Rajam Vizianagaram District
X

విజయనగరం జిల్లా రాజాంలో బయటపడ్డ పాత లాకర్

Vizianagaram: విజయనగరం జిల్లా రాజాంలో పాత లాకర్ బయటపడింది. ఓ ఇంటిని తవ్వుతుండగా పాత లాకర్ బయటపడింది. లాకర్‌లో బంగారం ఉందని కూళీలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు కూళీలు వాటా అడగటంతో లాకర్ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు. లాకర్‌ను సీజ్ చేశారు. కాసేపట్లో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తెరవనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story