Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో గంటకో ట్విస్ట్‌

Chandrababu: అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిన శ్రీనివాస్

Shekhar G
Published on: 10 Sept 2023 12:31 PM IST
An Hourly Twist On The Skill Development Scam
X

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో గంటకో ట్విస్ట్‌

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో గంట గంటకో ట్విస్ట్‌ జరుగుతోంది.. తాజాగా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చంద్రబాబు మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాస్‌ పరారీలో ఉన్నారు. కుంభ కోణం కేసు మెడకు చుట్టుకుంటుందన్న విషయం తెలియగానే ఈనెల 6న శ్రీనివాస్‌ అమెరికా చెక్కేశాడు. ప్రభుత్వ ఉద్యోగి గా ఉంటూ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story