Vizianagaram: ఒక్కటైన అమెరికా అమ్మాయి-ఆంధ్రా అబ్బాయి

Vizianagaram: వివాహ బంధంతో ఒక్కటైన కిరణ్-మహిల జంట

Rama Rao
Updated on: 15 Jun 2022 3:00 PM IST
An American Girl Marries an Andhra Boy in Vizianagaram
X

Vizianagaram: ఒక్కటైన అమెరికా అమ్మాయి-ఆంధ్రా అబ్బాయి

Vizianagaram: ప్రేమకు దేశాలు, ఖండాంతరాలు ఉండవు అంటారు. సరిగ్గా అలాగే ఆంధ్రా అబ్బాయి అమెరికా అమ్మాయి ఒకట్టయ్యారు. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్ష్యంలోనే, హిందు వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం ప్రారంభించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన కందుల కిరణ్ అమెరికాలో ఎమ్మెస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు.

తనతో పాటు చదువుకున్న మహి అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో ఇరువురు పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహ వేడుకల్లో పెళ్లికూతురు మహితల్లిదండ్రులు సైతం సంప్రదాయ దుస్తుల్లో మెరవడం విశేషం.

Rama Rao

Rama Rao

Next Story