అమరావతి ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త.. కార్పొరేషన్ గా మారబోతున్న..

Amravati has Municipal Corporation
x

అమరావతి ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త.. కార్పొరేషన్ గా మారబోతున్న..

Highlights

Amravati: అమరావతి ప్రాంత ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది.

Amravati: అమరావతి ప్రాంత ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. అమరావతి పరిసర గ్రామాలను కలగలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడానికి ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుళ్లూరు మండలంలో 16 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరపాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories