Srisailam: శ్రీశైల దేవస్థానం హాస్పిటల్‌కు అంబులెన్స్ విరాళం

Srisailam: అంబులెన్స్ విరాళంగా ఇచ్చిన కామినేని హాస్పిటల్ ఎండీ శశిధర్

Shashank Gullapelli
Published on: 11 April 2024 6:11 PM IST
Ambulance Donation To Srisailam Devasthanam Hospital
X

Srisailam: శ్రీశైల దేవస్థానం హాస్పిటల్‌కు అంబులెన్స్ విరాళం 

Srisailam: శ్రీశైల దేవస్థాన ఆసుపత్రికి కామినేని హాస్పిటల్ ఎండీ శశిధర్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చారు. ముందుగా ఆలయంలోని గంగాధర మండపం వద్ద అంబులెన్స్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో పెద్దిరాజుకు అందజేసారు. అనంతరం అంబులెన్స్ దాతకు ఈవో శ్రీస్వామి అమ్మవార్ల ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story