AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు

AP News: రాజోలులో మారుతున్న రాజకీయ పరిణామాలు

Shashank Gullapelli
Updated on: 14 March 2024 10:45 PM IST
Ambedkar Konaseema district interesting politics
X

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు 

AP News:అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావును ఆయన స్వగృహానికి వెళ్లి... ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఇద్దరం కలిసే పనిచేస్తామంటూ ఎమ్మెల్యే ప్రకటించారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమన్న ఆయన..రెండు సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story