Ambati Rambabu: పోలవరంలో డయాఫ‌్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది
Ambati Rambabu: డయాఫ్రమ్ వాల్ 485 మీటర్ల మేర దెబ్బతింది
Ambati Rambabu: పోలవరంలో డయాఫ‌్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది
Ambati Rambabu: పోలవరంలో డయాఫ‌్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ 485 మీటర్ల మేర దెబ్బతిందని... పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. దీని కోసం 2వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత అప్పటి టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Next Story




