Ambati Rambabu: అధికారం కోసం ఏమైనా చేసే చంద్రబాబే సైకో

Ambati Rambabu Sensational Comments On Chandrababu
x

Ambati Rambabu: అధికారం కోసం ఏమైనా చేసే చంద్రబాబే సైకో

Highlights

Ambati Rambabu: కోడెల మరణానికి కూడా చంద్రబాబే కారణం

Ambati Rambabu: సత్తెనపల్లిలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి. అధికారం కోసం ఏమైనా చేసే చంద్రబాబే పెద్ద రాజకీయ సైకో అన్నారు. కోడెల మరణానికి కూడా చంద్రబాబే కారణమని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు పేదలను ధనికులను చేస్తానని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు అంబటి.

Show Full Article
Print Article
Next Story
More Stories