Ambati Rambabu: రెచ్చగొట్టే మాటలతో జనసేన... రౌడీ పార్టీగా మారింది

Ambati Rambabu: ఎవరిని గెలిపించాలోనని ప్రజలే నిర్ణయిస్తారు

R Tripura Malini
Updated on: 23 Nov 2022 6:57 AM IST
ambati rambabu sensational comments
X

రెచ్చగొట్టే మాటలతో జనసేన... రౌడీ పార్టీగా మారింది

Ambati Rambabu: రెచ్చగొట్టే ధోరణితో జనసేన రౌడీ పార్టీగా మారిందని నీటి పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటన వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ మెత్తబడ్డారని ప్రస్తావించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలవద్దకెళ్లి సానుభూతి పొందేప్రయత్నయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సానుభూతికి ఆస్కారమేలేదన్నారు. అధికారంలో ఉన్నపుడు చేసిన పాలన, అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకుని ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో నిర్ణయించుకుంటారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story