Ambati Rambabu: బ్రో సినిమా అట్టర్‌ప్లాప్.. నేను త్వరలో సినిమా తీస్తా
Ambati Rambabu: పవన్‌తో సినిమా తీసేటప్పుడు నిర్మాతలు ఆలోచించాలి
Ambati Rambabu: బ్రో సినిమా అట్టర్‌ప్లాప్.. నేను త్వరలో సినిమా తీస్తా
Ambati Rambabu: బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్‌తో సినిమా తీసేటప్పుడు నిర్మాతలు ఆలోచించాలని తెలిపారు. డైరెక్ట్ పొలిటికల్ సినిమా తీసుకుంటే తీసుకోండని... పాత్రలు పెట్టీ దూషించడం తప్పని అన్నారు. తాను త్వరలో సినిమా తీస్తానని చెప్పారు.
Next Story




