Ambati Rambabu: తాడేపల్లిలో కృష్ణా, గుంటూరు డెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu: గుంటూరు డెల్టాకు 200 క్యూసెక్కుల నీరు విడుదల
Ambati Rambabu: తాడేపల్లిలో కృష్ణా, గుంటూరు డెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu: తాడేపల్లిలో ఖరీఫ్ సీజన్ కు గాను కృష్ణా, గుంటూరు డెల్టా కాలువలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీరు విడుదల చేశారు. కృష్ణా,గుంటూరు డెల్టా ఆయకట్టులో నారుమళ్లు పోయాడానికి రైతులు సిద్ధం అవుతున్నారు.ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ గుంటూరు డెల్టాకు 200 క్యూసెక్కుల నీరటితో పాటు ,కృష్ణా డెల్టాకు 200 క్యూసెక్కుల తాగు నీటిని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో MLC మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Next Story




