Ambati Rambabu: టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారు
Ambati Rambabu: టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
Ambati Rambabu: టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారు
Ambati Rambabu: అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిని సస్పెండ్ చేయకపోతే సభ సజావుగా సాగే పరిస్థితి లేదన్నారు.
Next Story




