Ambati Rambabu: ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదు

Ambati Rambabu: వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ జోహార్‌ అంటే మీ పాపం పోదు

Jyothi
Published on: 21 Sept 2022 10:07 AM IST
Ambati Rambabu Comments On TDP
X

Ambati Rambabu: ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదు

Ambati Rambabu: ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుచ్చయ్య చౌదరి మినహా అందరూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినవారేనని ఆరోపించారు. టీడీపీ సభ్యులకు చంద్రబాబు ట్రైనింగ్‌ ఇచ్చి పంపుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ సభ్యులు పోడియ దగ్గరకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. త్వరగా సస్పెన్షన్‌ చేయించుకోవాలని ఆరాటపడుతున్నారని అన్నారు.

Jyothi

Jyothi

Next Story