Ambati Rambabu: టీడీపీ నేతలు ఉగ్రవాదులుగా తయారయ్యారు

Ambati Rambabu: దాడులు చేస్తే మేం చేతులు ముడుచుకొని కూర్చోం

Shekhar G
Updated on: 1 Jan 2024 8:16 PM IST
Ambati Rambabu Comments On TDP
X

Ambati Rambabu: టీడీపీ నేతలు ఉగ్రవాదులుగా తయారయ్యారు

Ambati Rambabu: టీడీపీ-జనసేన పార్టీలు కలిశాక అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి అంబటి. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదులుగా తయారయ్యారన్నారు. విడదల రజినిని ఓడించలేక గుంటూరులో ఆమె ఆఫీస్‌పై దాడి చేశారన్న అంబటి.. దాడికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టమన్నారు. దాడులు చేస్తే మేం చేతులు ముడుచుకొని కూర్చోమని హెచ్చరించారు. అరాచకశక్తులకు రాష్ట్రంలో తావు లేదని.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story