Ambati Rambabu: రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి పవన్

Ambati Rambabu: పవన్ నిలబడ్డ చోట డిపాజిట్లు కూడా రాని పరిస్థితి

Jyothi
Published on: 22 Jun 2023 8:32 AM IST
Ambati Rambabu Comments On Pawan Kalyan
X

Ambati Rambabu: రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి పవన్

Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ నిలబడిన చోట..ఆయనకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించి..175కు 175 సీట్లు కైవసం చేసుకుంటామన్నారాయన.

Jyothi

Jyothi

Next Story