Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌పై అంబటి తీవ్ర విమర్శలు

Ambati Rambabu: పవన్‌ కామెడీని చూడటానికే ప్రజలు వస్తున్నారు

Dhatripriya
Updated on: 13 Jan 2023 7:31 PM IST
Ambati Rambabu Comments On Pawan Kalyan
X

Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌పై అంబటి తీవ్ర విమర్శలు

Ambati Rambabu: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌ కల్యాణ్‌ ఓ కామెడీ పీస్‌ అని, పవన్‌ కామెడీని చూడటానికే ప్రజలు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏనుగు వెలుతుంటే కుక్కలు మొరుగుతాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్‌, నాగబాబు దమ్ము, ధైర్యం లేని వ్యక్తులంటూ ఫైర్‌ అయ్యారు అంబటి రాంబాబు.

Dhatripriya

Dhatripriya

Next Story