Ambati Rambabu: లోకేష్ ఇకనైనా ఆలోచించి మాట్లాడాలి

Ambati Rambabu: నేను ఓసారి మాట్లాడితేనే చంద్రబాబు ఇంట్లో కూర్చుకున్నారు

Rama Rao
Updated on: 22 March 2022 8:30 AM IST
Ambati Rambabu Comments On Nara Lokesh | AP News Today
X

లోకేష్ ఇకనైనా ఆలోచించి మాట్లాడాలి

Ambati Rambabu: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై తనదైన రీతిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అసెంబ్లీలో పెగసస్ పై చర్చ జరిగితే ఆయన వివేకా హత్య అంటూ అర్థం లేకుండా మాట్టాడుతున్నారని అన్నారు. రాసలీల గురించి మాట్లాడుతున్న లోకేష్ తాను చేసిన వ్యవహారాలు మరిచిపోయారా అని సెటైర్ వేశారు. ఇక ఆయన చేసిన వ్యవహారాల గురించి తన వద్ద పెద్ద చిట్టానే ఉందన్న అంబటి అలా తాను ఒక్కసారి మాట్లాడినందుకే చంద్రబాబు ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని లోకేష్ మాట్లాడితే మంచిదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story