Ambati Rambabu: నారా లోకేశ్‌ కోసం ఇద్దరు యాంకర్లు రెడీ అయ్యారు

Ambati Rambabu: పవన్, బాబు సీట్లు, నోట్ల గురించి మాట్లాడుకున్నారు

Shekhar G
Published on: 19 Dec 2023 7:52 PM IST
Ambati Rambabu Comments On Nara Lokesh
X

Ambati Rambabu: నారా లోకేశ్‌ కోసం ఇద్దరు యాంకర్లు రెడీ అయ్యారు

Ambati Rambabu: నారా లోకేష్ యువగళం ముగింపు సభపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ పెద్ద యాంకర్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ బతికే ఉందని చూపించటానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నాడని తెలిపారు. తన కొడుకును నాయకుడిని చేయటానికి ప్రయాస పడుతున్నాడని చెప్పారు. సభకు రావాలని బతిమిలాడడానికే చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లాడన్నారు. వారిద్దరు సీట్లు, నోట్ల గురించి మాట్లాడుకున్నారని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story