Ambati Rambabu: లోకేష్‌ యువగళం పెద్ద అట్టర్‌ ప్లాప్.. ముగింపు సభ అంతకంటే అట్టర్‌ప్లాప్‌

Ambati Rambabu: తిట్టిన నోటితోనే పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారు

Shekhar G
Published on: 21 Dec 2023 3:00 PM IST
Ambati Rambabu Comments On Lokesh Yuvagalam Sabha
X

Ambati Rambabu: లోకేష్‌ యువగళం పెద్ద అట్టర్‌ ప్లాప్.. ముగింపు సభ అంతకంటే అట్టర్‌ప్లాప్‌

Ambati Rambabu: టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం సభ అట్టర్ ఫ్లాపైందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారన్న అంబటి రాంబాబు..పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తిట్టారని, అలాంటి పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారని అంబటి రాంబాబు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story